Saturday, 10 January 2026

విబుధస్పందన - 2

       

తెలుగులోనూ, ఆంగ్లంలోనూ హృదయంగమమైన కవితలను అల్లే కవి, భావనాతిశయ లలితగీతాలను ఆశువుగా కూర్చి, గానం చేసి సహృదయుల హృదయాలకు రసానందాన్ని పంచిపెట్టే కళాభిజ్ఞులు శ్రీ సముద్రాల హరికృష్ణగారు  హృదయావి కావ్యం పై వ్రాసిన స్పందనను వారి అనుమతితో ఇక్కడ ఉంచుతున్నాను.